వైరల్ అవుతున్న అనసూయ పిక్ ! చూసారా?

జబర్దస్త్ షో లో హాట్ సెలబ్రెటీ ఎవరూ అంటే తడుముకోకుండా చెప్పే ఆన్సర్ అనసూయ. ఇప్పటికీ ఈ షోకు ఆదరణ భారీస్థాయిలోనే దక్కటంలో ఆమె పాత్ర ఉందనటంలో సందేహం లేదు.  అదే సమయంలో  ఈ షో యాంకర్ గా అనసూయకు ప్రేక్షకుల్లో భారీ పాపులారిటీ దక్కింది..దాంతో ఆమెకు వరసగా సినిమా ఆఫర్స్ సైతం వస్తున్నాయి.

source: facebook

ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఫుల్ బిజీ అయ్యిపోయింది. ప్రస్తుతం ‘యాత్ర’ సినిమాలో ఓ కీలక మైన పాత్రను చేస్తోంది. వీటిన్నటితో సోషల్ మీడియాలో అనసూయ విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

తాజాగా అనసూయ తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… న్యూ ప్రొఫైల్ పిక్ అని టాగ్ చేసి పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. దాంతో ఫోటో చూసిన వాళ్ళంతా ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.


 

ఇక రెమ్యునేషన్ విషయానికి వస్తే.. సినిమాలలో కూడా అనసూయ భారీగా డిమాండ్ చేస్తోంది అని సమాచారం. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన అనసూయ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యిది. అప్పటి నుంచి అనసూయ సినీ నటనా ప్రస్దానం కొనసాగుతూనే ఉంది.అనసూయకి అప్పటి నుంచి పూర్తి స్థాయి క్యారెక్టర్ వెతుకుంటూ వస్తున్నాయి.