పులితో ఆడుకుంటున్న యాంకర్ అనసూయ

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ తన టీవీ షోలు , సినిమాలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు . తాజాగా అనసూయ పోస్ట్ చేసిన వీడియో అభిమానులను ఆశ్చర్య పరిచింది. ఈ వీడియో లో అనసూయ పులితో ఆటలాడుతుంది. బిగ్ క్యాట్ తో మాట్లాడుతున్నాను అంటూ అనసూయ తన పోస్ట్ లో పేర్కొన్నారు.