“అనగనగా ఓ ప్రేమ కథ ” చిత్రానికి యు సర్టిఫికెట్

థౌజండ్   లైట్స్ మీడియా కె ఎల్ ఎన్ రాజు  నిర్మించిన “అనగనగా ఓ ప్రేమ కథ “సినిమాను సెన్సార్ వారు చూసి క్లియర్  యు  సర్టిఫికెటును జారీ చేశారు .

ప్రతాప్ తాతం శెట్టి దర్వకత్వంలో విరాజ్  జె  అశ్విన్ , రిద్ది  కుమార్ జంటగా నిర్మించిన ఈ ప్రేమమా కథా సినిమాను సెసోర్ సభ్యులు మంగళవారం నాడు చూశారు . అదొక ప్రేమ కథ . తన ఇంటి పక్కనే వున్నా హీరోయిన్ ను గుర్తించని హీరో తెలుసుకొనే సమయానికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి . ఆ తరువాత అనేక మలుపుల తరువాత ఇద్దరు ఎలా కలుసుకున్నారనేదే ఈ  “అనగనగా ఓ ప్రేమ కథ “.

ఈ చిత్రం ద్వారా ఎడిటర్ మార్తాండ్  వెంకటేష్ మేనల్లుడు  విరాజ్  జె  అశ్విన్ ఈ చిత్రం ద్వారా  హీరోకు పరిచయం అవుతున్నాడు .మిగతా పాత్రల్లో రాధా బంగారు , కాకాశీ విశ్వ నాథ్ , అనీష్ కురువిళ్ళ , వేణు, రచ్చ రవి, అనంత్ నటిస్తున్నారు .