అమలాపాల్ నటించిన డబ్బింగ్ సినిమా ఆమె
(ఆడై) సంచలనాల గురించి తెలిసిందే. పోస్టర్.. టీజర్.. ట్రైలర్ ప్రతిదీ సంచలనం అమలాపాల్ బోల్డ్ లుక్ .. నగ్నత్వం యువతరంలో హాట్ టాపిక్ గా మారాయి. అమలాపాల్ బోల్డ్ యాక్ట్ పై భరితెగించిందంటూ మహిళామండళ్లు గుర్రుమన్నాయి. అటు తమిళనాడులో కొందరు కోర్టు కేసులు వేయడంతో ఈ సినిమా రిలీజవుతుందా అవ్వదా? అంటూ సందిగ్ధత ఏర్పడింది.
నేడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావాల్సి ఉన్నా అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. తిరిగి ఈవెనింగ్ షో తో స్టార్ట్ అయింది. ఇంకా టాక్ తెలియాలిసి ఉంది.