అదాశర్మ హాట్ డ్యాన్స్… కానీ మంచి మెసేజ్ ఉంది (వీడియో)

అదా శర్మ టాలీవుడ్ లో పేరున్న హీరోయిన్. ఆమె తెలుగులో నటించిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో కాలు పెట్టింది. హాట్ హీరోయిన్ల జాబితాలో అదా శర్మ కూడా ఒకరు. కురుచ దుస్తుల్లో నటించడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పదు అదా శర్మ. 

అదా శర్మ తాజాగా బెల్లీ డ్యాన్స్ తరహాలో నృత్యం చేస్తూ ఒక వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్టు చేసింది. హాట్ డ్యాన్స్ అయినప్పటికీ అందులోనూ ఒక మంచి మెసేజ్ ఉంది. అదేమంటే? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని అదా శర్మ యూత్ ను కోరుతోంది. ఆమె వీడియో కింద ఉంది బెల్లి డ్యాన్స్ లాంటి డ్యాన్స్ ను ఎలా చేసిందో చూడండి. వీడియో చివరి భాగం చూసి భయపడొద్దని హెచ్చరిక.