షాక్ : ప్రియాంక చోప్రా బెడ్ రూం హాట్ వీడియో లీక్

లీక్ చేసారో..హ్యాక్ చేసారో కాని పిచ్చ హాట్  

తమ సినిమాలో ఏదో విషయం ఉంది అని ప్రపంచానికి తెలిసేలా చేయటం కోసం నిర్మాతలు నానా తిప్పలూ పడుతూంటారు. అయితే ఓ వీడియో లీక్, అదీ ఓ హాట్ సీన్ అయితే అంత కష్టం దూది పింజలా మారిపోతుంది. ఒక్కసారి లక్ బాగుండి వైరల్ అయ్యిందా ఇక ఆ సినిమా మీద పెట్టే పబ్లిసిటీ ఖర్చు ని సగానికి తగ్గించుకోవచ్చు.

కావాలని చేసారో..లేక ఎవరైనా సిస్టమ్స్ ని హ్యాక్ చేసి లీక్ చేసారో కానీ ప్రియాంక చోప్రా తాజా చిత్రంలోని ఓ హాట్ బెడ్ రూమ్ సీన్ లీక్ అయ్యింది. ఈ సీన్ బాగా హాట్ గా ఉండి..వైరల్ అవుతోంది. దాంతో ఈ వీడియో గురించి చిత్రం టీమ్ ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడటం లేదు.

ప్రియాంక చోప్రా వివాహానంతరం చేస్తున్న ‘ది స్కై ఈ పింక్‌’. సినిమాలోని ఈ హాట్ రొమాంటిక్ సీన్ . ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 11న. లీక్ అయిన సీన్ లో ప్రియాంక చోప్రా.. హీరో వేసుకున్న చెడ్డీ కోసం పోరాడుతూండటం గమనించవచ్చు. ఫర్హాన్ అక్తర్ వేసుకున్న ఆ చెడ్డీ నాదీ.. అంటూ ఆమె కామెంట్ చేస్తుంది. ఇలా వారిద్దరి మధ్య నడిచే రొమాంటిక్ సీన్ అది.

ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటంటే…చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ.. 15 ఏళ్లకే వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రియాంక 21 ఏళ్ల కూతురు ఉన్న తల్లి పాత్రలో నటిస్తున్నారు. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జైరా వసీమ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రియాంక తల్లి పాత్రలో జరీనామా నటిస్తోంది.