నిఖిల్, ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నాడట. అవును నిజంగా నిజం అంటున్నారు అతడి సన్నిహితులు. రీల్ లైఫ్‌లో ఎంతోమందితో జోడీకట్టిన హీరో నిఖిల్‌కు రియల్ లైఫ్ జోడీ దొరికింది. త్వరలోనే పెళ్లికొడుకు కానున్నాడు. భీమవరం అమ్మాయికి గోవాలో ప్రపోజ్ చేసి ఆమె పేరెంట్స్‌ని ఒప్పించిన నిఖిల్, ఎక్కడ ప్రపోజ్ చేశాడో అక్కడే నిశ్చితార్థం చేసుకున్నాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన నిఖిల్ -డాక్టర్ పల్లవీ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు గుట్టు విప్పేశాడన్న మాట. గోవాలో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న .