పంతులు ప్రశ్నకు తెలంగాణ రైతు బిడ్డ ఆన్సర్ (వైరల్ వీడియో)

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ విద్యాభ్యాసం సాగుతోంది. అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువలు వచ్చేశాయి. ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు. అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. దాని సారాంశమేందంటే..? మీనాన్న ఏం చేస్తాడని టీచర్ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నకు ఈ బుడతడు ఏమని సమాధానం చెప్పిండో కింద ఉన్న వీడియోలో చూడండి. మీరు షాక్ అవతారు.