తెర పై మరో స్పోర్ట్స్ డ్రామా…తాప్సి హీరోయిన్

ఇప్పుడంతా స్పోర్ట్స్ డ్రామాల సినిమాలు నడుస్తున్నాయి. ఇది ప్రస్తుత ట్రెండ్. మరి నిర్మాతలు కూడా దానికి తగ్గట్టే నడుచుకుంటారు కదా. అందుకే ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. భారత జట్టు మహిళా క్రికెట్ కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ బయోపిక్ ను సినిమాగా తీయనున్నారు. దీంట్లో తాప్సి హీరోయిన్.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు మొదలైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.