కీర్తి సురేష్ పోస్ట్ చేసిన విశాల్ ఫన్నీ వీడియో చూడండి

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తమిళ చిత్రం పందెం కోడి 2… 2005 లో వచ్చిన పందెంకోడి విశాల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన లింగుస్వామినే ఇప్పుడు పందెంకోడి 2 కూడా తీస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేటుతో పాటు విశాల్ కు సంబంధించిన ఒక ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది కీర్తి సురేష్. సినిమా అక్టోబర్ 18 న, నా పుట్టినరోజు తర్వాత రోజు విడుదల అవుతుంది అని ట్వీట్ చేసింది కీర్తి. వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.

https://platform.twitter.com/widgets.js