అసెంబ్లీ రద్దుకు ముందు కెసిఆర్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి శాసన సభ రద్దు కు ముందు జరిగిన కార్యక్రమం.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారిక నివాసం.

నిన్న జరిగిన తెలంగాణ శాసన రద్దు కు ముందు జరుగిన క్యాబినెట్ సమావేశం జరిగింది.

క్యాబినెట్ సమావేశం కి ముందు ముఖ్యమంత్రి అధికారిక నివాసం లో వేద పండితుల ఆశీర్వాదం.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె నిజామాబాదు పార్లమెంటు సభ్యురాలు కవిత తండ్రికి వీరతిలకం  పెట్టడంతో కార్యక్రమం మొదలు పెట్టారు

ముహూర్తాలు నమ్మే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసన సభ రద్దు కు కొన్ని గంటల ముందు సతీమణి తో కలసి వేద పండితుల ఆశీర్చాదాలు తీసుకున్నారు.

వేద పండితుల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి చేతి కి రక్షాబందన్ కట్టి ఆశీర్వదించారు.

ఆతర్వాతే ఆయన అధికారిక కార్యక్రమాలు మొదలుపెట్టారు.