శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ పట్టు వస్త్రాలు తీసుకువచ్చారు. కరోనా ప్రభావం తగ్గడంతో రాములోరి కల్యాణం భారీగా భద్రాచలానికి భక్తులు తరలివచ్చారు.
