ఈ సింపుల్ ట్రిక్స్ తో వాట్సాప్ స్టేటస్ సీక్రెట్ గా చూసేయండి?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నటువంటి యాప్స్ లో వాట్సాప్ ఒకటి. వాట్సప్ ద్వారా ఎన్నో కీలకమైన డాక్యుమెంట్స్ ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు అయితే ఇప్పటికే వినియోగదారుల కోసం వాట్సాప్ ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇక వాట్సప్ ద్వారా మనం మన స్టేటస్ ప్రొఫైల్స్ ఫోటో వీడియోలు రూపంలోనూ అలాగే వాయిస్ రూపంలో కూడా పెట్టుకునే విధంగా వాట్సప్ సరికొత్త టీచర్లను తీసుకువచ్చింది.

ఇకపోతే ఒకరు వారి వాట్సాప్ స్టేటస్ ను పెట్టుకున్న తర్వాత మనం ఈ సింపుల్ ట్రిక్స్ ని ఉపయోగించి చాలా సీక్రెట్ గా వాట్సాప్ స్టేటస్ చూసేయవచ్చు. మీ వాట్సాప్ కాంటాక్ట్ లో ఉన్నవారు పెట్టిన స్టేటస్ వారికి తెలియకుండా చాలా సింపుల్ గా మీరు చూడవచ్చు. అవతలి వ్యక్తికి తెలియకుండా స్టేటస్ చూడాలనుకునే వారు ఉపయోగించే ట్రిక్ రీడ్ రిసిప్ట్ డిసేబుల్ చేయడం అయితే దీనిని మనం ఆఫ్ చేయటం వల్ల అవతల వారి స్టేటస్లను మనం చూడలేము.

రీడ్ రిసిప్ట్ ద్వారా స్టేటస్ యూత్ టర్న్ ఆఫ్ చేసుకోవడం సులభమే కానీ ఈ ట్రిక్ లో మెసేజ్ ల వ్యూ స్టేటస్ ఆఫ్ కావడం కూడా డిసడ్వాంటేజ్ అయినా కూడా ఈ ట్రిక్ ఫాలో అయ్యేవారు వాట్సప్ స్టేటస్ లోకి వెళ్లి ప్రైమరీ సెక్షన్లో రీడ్ రిసిప్ట్ టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వాట్సప్ డెస్క్ టాప్ ని ఉపయోగించేవారు కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసివాట్సాప్ వెబ్ కి వెళ్ళాలి ఇక్కడ మీరు అవతలి వారు పెట్టిన స్టేటస్ వారికి తెలియకుండా చూడవచ్చు.