Poll : Kodali Nani దూకుడు YSRCP పార్టీ కి నష్టమా ?

Kodali Nani

# Kodali Nani

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఒక సరికొత్త దిశలో పయనిస్తున్నాయి. పార్టీలు  ప్రజల కంటే వ్యక్తిగత దూషణలకు అధిక ప్రాధాన్యం చోటుచేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి,  వారి ప్రతినిధులకు  ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నంలో  మంత్రి కొడాలి నాని చంద్రబాబు మరియు లోకేష్ ల మీద  పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో కొడాలి నాని వ్యవహార శైలి పార్టీకి నష్టం చేకూరుస్తుందని కొందరు భావిస్తే మరికొందరు కొడాలి నాని ప్రెస్ మీట్లు వైస్సార్సీపీ  పార్టీ లో జోష్ నింపుతున్నాయి అని భావించే వాళ్ళూ  ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగురాజ్యం ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ పోల్ నిర్వహించడం జరుగుతుంది.  ఈ అభిప్రాయ సేకరణ లో పాల్గొని, కింద ఉన్న ఆప్షన్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 

[yop_poll id=”16″]