ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రతిరోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా నేపధ్యంలో నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉంటున్న అధికార వైసీపీ పార్టీ నేతలకు కరోనా అంటుకుంటుంది. దీంతో వారంతా త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని సర్వత్రా కోరుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఎంతమంది ప్రజా ప్రతినిధులకు కరోనా సోకిందో, ఆ జాబితా పై ఓ లుక్కేద్దాం..
## ఏపీలో కరోనా బారిన పడిన ప్రజా ప్రతినిధులు వీళ్లే..
* ముస్తఫా – గుంటురు (ఈస్ట్)
* అన్నాబత్తుల శివకుమార్ – తెనాలి
* అంబటి రాంబాబు – సత్తెనపల్లి
* కిలారి రోశయ్య – పొన్నూరు
* బియ్యపు మధుసుధన్ రెడ్డి – శ్రీకాళహస్తి
* ఎన్. వెంకటయ్య గౌడ్ – పలమనేరు
* హఫీజ్ ఖాన్ – కర్నూలు
* గంగుల బిజేంద్ర రెడ్డి – ఆళ్ళగడ్డ
* డాక్టర్ సుధాకర్ – కోడుమూరు
* గొల్ల బాబూరావు – పాయకరావుపేట
* కే. శ్రీనివాసరావు – ఎస్.కోట
* విశ్వసరాయి కళావతి – పాలకొండ
* అంజాద్ బాషా (డిప్యూటీసీఎం)- కడప
* విజయసాయి రెడ్డి – ఎంపి(రాజ్యసభ)