విలాస పురుష రఘురామా,.. ఏమిటయ్యా ఈ భామ గోల

raghurama telugu rajyam

 నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు వుండరు. వైసీపీ తరుపున గెలిచిన రఘురామ అదే పార్టీని టార్గెట్ చేయటం, అధినేత జగన్ మోహన్ రెడ్డిని తనదైన శైలిలో విమర్శిస్తూ, వైసీపీ శ్రేణులకు బాగా టార్గెట్ అవుతూ, జగన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అలాంటి రఘురామ విషయంలో ప్రభుత్వంతో సహా వైసీపీ సోషల్ మీడియా ఆయన ఎప్పుడు చిక్కుతాడా అనే దాని కోసం ఎదురుచూస్తున్నారు.

raghurama krishnamraju in bar telugurajyam

 

 తాజాగా అలాంటి అవకాశం వాళ్ళకి దక్కింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక పారిన్ బార్ లో రఘురామ ఎంజాయ్ చేస్తూ, అమ్మాయితో నోట్లో బీర్ పోయించుకుంటున్న ఫోటో వైరల్ అవుతుంది. దీనితో వైసీపీ శ్రేణులు తమ టాలెంట్ కు పదును పెట్టి, సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో రఘురామను ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు.

  అయితే దీనిపై ఇంత వరకు రఘురామ ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు. ఆ అవకాశం కూడా లేకుండా రఘురామ రాసలీలలు అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం హల్చల్ చేస్తుంది. మనిషన్నాకా కాసింత కళాపోషణ వుండాలోయ్య్, పైగా రాజుల వంశానికి చెందిన రాజుగారికి ఈ మాత్రం సరదాలు సహజమే కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రఘురామ ఎలాంటి వివరణ.ఇస్తాడో చూడాలి.. రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ శ్రేణులు చేస్తున్న ట్రోల్స్ మీకోసం కొన్ని…

https://twitter.com/2024YSRCP/status/1315154850540220416?s=20

https://twitter.com/KRChowdaryy/status/1315172360987635712?s=20