Home News షాకింగ్: 15 ఏళ్ల బాలుడితో.. ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందంటే..!?

షాకింగ్: 15 ఏళ్ల బాలుడితో.. ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందంటే..!?

పెళ్లైన వ్యక్తికి వివాహేతర సంబంధం, వివాహితకు పెళ్లైన వ్యక్తితో సంబంధం, వివాహితుడు వేరొక స్త్రీతో రహస్య కాపురం పెట్టడం, అవివాహిత పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం, పెళ్లికాని వ్యక్తి పెళ్లైన మహిళతో సంబంధం, వివాహిత పెళ్లికాని యువకుడితో అక్రమ సంబంధం, ఇద్దరు యువతీ యువకులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, యువతీ యువకులు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం.. ఇటువంటి ఘటనలు ఎన్నో గతంలో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇందుకు విరుద్ధంగా ఎవరూ ఊహించని వివాహేతర ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పెళ్లై ముగ్గరు పిల్లలున్న ఓ మహిళ.. 15 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయింది. ఆశ్చర్యం అనిపించే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

| Telugu Rajyam

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ సమీపంలోని కంపియాగంజ్‌ ప్రాంతంలో ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల ఓ కుర్రాడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఒకే ప్రాంతం కావడంతో ఆమె ఇంటికి తరచూ వస్తుండేవాడు.. ఆ బాలుడు. ఈక్రమంలో బాలుడితో వివాహిత పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతో ఆ కుర్రాడిని మభ్యపెట్టి తన శారీరక కోరికలు తీర్చుకునేది. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అక్కడితో ఆగకుండా ఆమె బాలుడితో కలిసి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. బాలుడికి మాయమాటలు చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మార్చి 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

మొత్తంగా ఆ విషయం మహిళ ఇంటితోపాటు బాలుడి ఇంట్లో కూడా తెలిసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరగిన విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించి రహస్యంగా వారిద్దరి కోసం గాలించారు. కానీ, ఎంతకీ వారి ఆచూకీ తెలీలేదు. దీంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పుకొచ్చారు. వివరాలు సేకరించిన పోలీసులే విస్తుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ మహిళ తమ కుమారుడిని ప్రలోభానికి గురి చేసి తనతో తీసుకెళ్లిందని బాలుడి కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News