అల్లు అర్జున్ తో లిప్ లాక్ కావాలని సుకుమార్ ని అడిగిన హీరోయిన్ ఎవరు?  

ఇప్పుడంటే రొమాంటిక్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి కానీ ఒక పది, పన్నెండు సంవత్సరాల క్రితం తెలుగు లో లిప్ లాక్ లు అంటే చాలా అరుదు. పైగా ఆ టైం లో హీరోయిన్స్ కూడా లిప్ లాక్ కి రెడీ గా ఉండేవారు కాదు.

కానీ ఒక హీరోయిన్ ఆ టైం లో డైరెక్టర్ సుకుమార్ ని అల్లు అర్జున్ తో ఒక లిప్ లాక్ కావాలని పట్టుపట్టిందంట. ‘ఆర్య 2 ‘ సినిమాలో శ్రద్ధ దాస్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ తో ఎలాగైనా ఒక సీన్ లో లిప్ లాక్ పెట్టించాలని కోరిందట.. ఆ మాట విన్న సుకుమార్ షాక్ అయ్యాడట.

కాజల్ హీరోయిన్ గా, నవదీప్ ఫ్రెండ్ రోల్ లో నటించిన ఈ సినిమా లో పాటలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి, కానీ సినిమా మాత్రం ఆశించినంత హిట్ అవ్వలేదు.  ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్, ‘పుష్ప 2 ‘ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నారు.