కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందే: విజయ్ సాయి రెడ్డి

తాజాగా పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్ గా వైకాపా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంబంధిత నివేదికపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమర్పించారు. దీంతో అక్కడి సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొని అక్కడ కొన్ని విషయాలు బయట పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ వైఖరిపై వైకాపా అధినేత, సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు.

అంతేకాకుండా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై జరిగిన ఈడీ విచారణ గురించి కూడా కొన్ని విషయాలు బయట పెట్టారు. కేంద్రం కక్ష సాధింపు వంటివి చేయటం లేదు అని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందే అని వ్యాఖ్యలు చేశారు.