జగన్ అక్రమాస్తుల కేసు సంబంధించి ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామ పిల్ విచారణార్హతగా తెల్చి.. దానికి నంబర్ కేటాయించాలని ఆదేశించింది. ఆలాగే రఘురామ పిల్‌పై రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది