టాక్ : మరో సెన్సేషనల్ దర్శకునితో ఎన్టీఆర్ భారీ సినిమా.?

Talk On Ntr And Another Sensational Director Huge Project | Telugu Rajyam

టాలీవుడ్ సాలిడ్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సరైన మాస్ సినిమా కానీ భారీ సినిమా కానీ పడితే ఎన్టీఆర్ సినిమా వసూళ్లే వేరే లెక్కలో ఉంటాయి. ఇక ఇప్పుడు తాను చేసిన లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ స్టార్డం పాన్ ఇండియన్ లెవెల్ కి ఇంకా వ్యాప్తి చెందనుండగా..

దాని తర్వాత సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ భారీ సినిమా అలాగే దర్శకుడు కొరటాల శివతో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరో ఊహించని టాక్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తో మన దగ్గర రాజమౌళి ఎలాగో బాలీవుడ్ లో అలంటి దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ తో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

“బాజీరావ్ మస్తానీ”, “పద్మావతి” సినిమాలతో ఇండియన్ సినిమాని సంజయ్ కూడా ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడు. సరైన ఎమోషన్స్ ని కూడా రాబట్టగలిగే ఈ దర్శకుడితో తారక్ వర్క్ చేయనున్నాడనే టాక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తేలాల్సి ఉంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles