Sr. Ntr: గేటు బయట జూనియర్ ఎన్టీఆర్ ని తన తల్లిని అవమానించిన సీనియర్ ఎన్టీఆర్.?

Sr. Ntr: టాలీవుడ్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అయిన నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామారావు కి నమ్మినబంటుగా హరికృష్ణ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. నందమూరి హరికృష్ణ కు ఇద్దరు భార్యలు కాగా నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు ఒక కూతురు. బాలు జానకి రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు. కూతురు సుహాసిని. ఇటీవలే ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. హరికృష్ణ మరణం తో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

హరికృష్ణ అభిమానులు ఆయన మరణాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే హరికృష్ణ రెండవ భార్య, జూనియర్ ఎన్టీఆర్ తల్లి ని చాలామంది ముస్లిం అని అనుకున్నారు. కానీ ఆమె బ్రాహ్మిణ్. ఒకరోజు హరికృష్ణ ఇంట్లో జరిగే వేడుకకు తన రెండో భార్య జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొని ఆ వేడుకకు వెళ్ళాడట. గేటు దగ్గర అతిథులను ఆహ్వానిస్తున్న సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ తన రెండో భార్యను చూసి ఎవరిని పడితే వారిని తీసుకు వస్తావు అని హరికృష్ణ పై ఫైర్ అవడంతో వెంటనే హరికృష్ణ తన భార్యను ఎన్టీఆర్ ను ఇంటిదగ్గర దించి వచ్చేశాడట.

ఆ సమయంలో ఎన్టీఆర్ చిన్నపిల్లవాడిలా ఉన్నాడట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన తర్వాత ఎన్టీఆర్ ను అందరూ దగ్గరికి తీసుకున్నారు. అంతే కాకుండా బాలకృష్ణ కూడా పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. హరి కృష్ణ మొదటి భార్య లక్ష్మి అతని క్లాస్మేట్. తన క్లాస్మేట్ ని హరికృష్ణ పెళ్లి చేసుకున్నారు. మరొక భార్య శాలిని. శాలిని జూనియర్ ఎన్టీఆర్ తల్లి.