Sobhita: పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన శోభిత….మరీ ఇంత స్పీడా?

Sobhita: సినీనటి శోభిత ధూళిపాళ్ల ఇటీవల అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆమెకు విడాకులు ఇచ్చిన ఈయన తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు ఇలా గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ పెద్దల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా శోభిత నాగచైతన్యల వివాహం తరువాత ఈమెతన వ్యక్తిగత జీవితంలో ఎంతో సతోషంగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా కనిపించే శోభిత ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా ఈమె మరో గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈమె గుడ్ న్యూస్ షేర్ చేశారు అంటే ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేస్తుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్లే అయితే ఈమె ఇటీవల నటించిన ది మంకీ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్ కి ఎంపిక అయిన విషయాన్ని శోభిత వెల్లడించారు. అంతేకాకుండా రాటన్ టమాటోస్ టు బెస్ట్ రివ్యూడ్ మూవీ గా కూడా అగ్ర స్థానం సంపాదించింది. ఈ సినిమాకు ఇటీవల బాఫ్తాలో కూడా ‘బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్’ మూవీస్ క్యాటగిరి లో కూడా చోటు సంపాదించుకుంది.

ఇలా ఈమె నటించిన ఈ సినిమా ఇలాంటి మంచి సక్సెస్ అందుకోవడంతో ఇది కళా నిజమా అనే విధంగా సోషల్ మీడియా వేదికగా శోభిత పోస్టులను షేర్ చేశారు దీంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈమె శుభవార్తను తెలుపుతున్నారు అంటే బహుశా తల్లి కాబోతున్నారని విషయాన్ని తెలియజేస్తారేమోనని ఎంతో మంది అక్కినేని అభిమానులు భావించారు కానీ తన సినిమాకు దక్కిన గౌరవాన్ని ఈ వేస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.