Singareni Workers: కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా రంగంలోకి దిగనున్న సింగరేణి కార్మికులు!

Singareni Workers: గత కొంత కాలం నుండి కేంద్ర ప్రభుత్వం సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి బ్లాక్, కొయ్యలగూడెం బ్లాక్, కళ్యాణి ఖని బ్లాక్ 6 సింగరేణి లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో ఉంది. దీంతో సింగరేణి కార్మికులు ఈ డిమాండ్ ను తిరస్కరించడం లేదు. అందుకు సింగరేణి కార్మికులు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

ఈనెల 28, 29 తేదీలలో సింగరేణి కార్మికుల బృందం
ఏ ఐ టీ యూ సీ, హెచ్ ఎం ఎస్, ఐ ఎన్ టి యూ సి సంఘాలు సమ్మె చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఎలాగైనా ప్రైవేటీకరణను ఆపాలనే ప్రయత్నం చేయాలని గట్టి నిర్ణయం తోని ముందుకు వస్తున్నారు సింగరేణి కార్మికులు.