HomeNewsమెగాస్టార్ సినిమాలో సల్మాన్ పాత్ర పెద్దదేనట.!

మెగాస్టార్ సినిమాలో సల్మాన్ పాత్ర పెద్దదేనట.!

Salman Khan Role Huge In Megastar Chiranjeevi Film | Telugu Rajyam

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజాతో ఓ భారీ సినిమా ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫెర్ కి రీమేక్ గా తెలుగులో “గాడ్ ఫాథర్” పేరిట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఊటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సల్మాన్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందో అన్న దానిపై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. ఈ చిత్రంలో సల్మాన్ పాత్ర పెద్దదేనట. అంతేకాకుండా సల్మాన్ కి మెగాస్టార్ కి కూడా మధ్య అదిరే సాంగ్ కూడా ఉందని తెలుస్తుంది. దీనితో మెగాస్టార్ హిందీలో కూడా అదరగొట్టడం గ్యారంటీ అని చెప్పాలి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News