విజయ్ దేవరకొండ ని అంత మాట అనేసింది సాయి పల్లవి

సాయి పల్లవి అంటే టాలెంట్ కి పవర్ హౌస్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగు లో తనకు తానే దుబ్బింగ్ చెప్పుకుని తెలుగు ప్రేక్షాకులకి బాగా దగ్గరైంది సాయి పల్లవి. ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ, ‘విరాట పర్వం’ సినిమాలతో మెప్పించిన సాయి పల్లవి కి ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్ ఉందని నాగ శౌర్య లాంటి హీరోలు చెప్పారు.

అయితే సాయి పల్లవి మాత్రం అలాంటిది ఏమి లేదని తను అందరితో బాగానే ఉంటానని చెప్పింది. ఈ జనరేషన్ హీరోయిన్స్ ల కాకుండా సాయి పల్లవి ఎక్సపోసింగ్, కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్ కి దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా తను అలాంటి వాటికి దూరం అని చాలా సార్లు చెప్పింది.

అలాగే విజయ్ దేవరకొండ తో ఎప్పటికీ సినిమా చెయ్యనని సాయి పల్లవి చెప్పేసింది. విజయ్ సినిమాల్లో ఎక్కువగా కిస్సింగ్, రొమాంటిక్ స్కీన్లు ఎక్కువగా ఉంటాయని అందుకే అతనితో సినిమా చెయ్యనని చెప్పింది. అలాగే, తనకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా లో ఛాన్స్ వచ్చిందని కేవలం ఆ కారణంతోనే ఆ సినిమా వదులుకున్నానని సాయి పల్లవి చెప్పింది. విజయ్ దేవరకొండ ని అంత మాట అనేసింది సాయి పల్లవి

సాయి పల్లవి అంటే టాలెంట్ కి పవర్ హౌస్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగు లో తనకు తానే దుబ్బింగ్ చెప్పుకుని తెలుగు ప్రేక్షాకులకి బాగా దగ్గరైంది సాయి పల్లవి. ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ, ‘విరాట పర్వం’ సినిమాలతో మెప్పించిన సాయి పల్లవి కి ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్ ఉందని నాగ శౌర్య లాంటి హీరోలు చెప్పారు.

అయితే సాయి పల్లవి మాత్రం అలాంటిది ఏమి లేదని తను అందరితో బాగానే ఉంటానని చెప్పింది. ఈ జనరేషన్ హీరోయిన్స్ ల కాకుండా సాయి పల్లవి ఎక్సపోసింగ్, కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్ కి దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా తను అలాంటి వాటికి దూరం అని చాలా సార్లు చెప్పింది.

అలాగే విజయ్ దేవరకొండ తో ఎప్పటికీ సినిమా చెయ్యనని సాయి పల్లవి చెప్పేసింది. విజయ్ సినిమాల్లో ఎక్కువగా కిస్సింగ్, రొమాంటిక్ స్కీన్లు ఎక్కువగా ఉంటాయని అందుకే అతనితో సినిమా చెయ్యనని చెప్పింది. అలాగే, తనకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా లో ఛాన్స్ వచ్చిందని కేవలం ఆ కారణంతోనే ఆ సినిమా వదులుకున్నానని సాయి పల్లవి చెప్పింది.