రీసెంట్ గా సోషల్ మీడియాలో వచ్చి ఓ రేంజ్ లో షేక్ చేసినటువంటి స్టార్ హీరో ఫోటో షూట్ కోసం అంతా అంత తేలిగ్గా అయితే తేలిగ్గా మర్చిపోలేరు. ఆ మధ్య అంతా హీరోయిన్స్ ఒంటి మీద నూలు పోగు లేకుండా డిఫరెంట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ లేపగా..
ఎప్పుడు వింత వింత డ్రెస్ లతో పిచ్చెక్కించే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోయిన్స్ కి ధీటుగా ఓ షాకింగ్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో బాంబు వేసాడు. అసలు ఎలాంటి డ్రెస్ లేకుండా న్యూడ్ ఫోటో షూట్ ఫోటోలు కొన్ని రిలీజ్ చెయ్యగా అవి కాస్త సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి.
మరి ఇవి తెగ వైరల్ అయ్యిపోతుండడంతో రణ్వీర్ సింగ్ పై ఇలాంటి అసభ్య ఫోటోలు పెట్టడంపై ముంబై కోర్టులో తనపై కేసు కూడా నమోదు అయ్యింది. అయితే తాజాగా ఈ కేసు విషయంలో రణ్వీర్ సింగ్ చెప్పిన సమాధానం తన ఫోటోల కన్నా షాకింగ్ గా మారింది.
ఇంతకీ తానేం చెప్పాడంటే. అసలు ఆ ఫోటోలలో ఉన్నది నేను కాదని అది ఎవరో అంటున్నాడు అట. తనని అలా ఎవరో మార్ఫ్ చేశారట. తానెప్పుడూ నగ్నంగా ఫోటోలు అయితే తీసుకోలేదని కామెంట్స్ చేసాడు. దీనితో తన సిల్లీ ఆన్సర్ ఇపుడు సోషల్ మీడియాలో షాకింగ్ గా మారి వైరల్ అవుతుంది.