నటీనటులు: విశ్వక్సేన్-మిథిలా పాల్కర్-ఆశా భట్-మురళీ శర్మ-రాహుల్ రామకృస్ణ-నాగినీడు-వెంకటేష్ కాకుమాను-విక్టరీ వెంకటేష్ (క్యామియో) తదితరులు..
సంగీతం: లియాన్ జేమ్స్
యూత్ లో ఓ మాదిరి ఫాలోయింగ్ ఉన్న హీరో విశ్వక్ సేన్. ‘హిట్’, ‘ఫలకనామ దాస్’ లాంటి హిట్స్ తర్వాత మొన్నీ మధ్య ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకో సారి ‘ఓరి దేవుడా’ మూవీ తో మన ముందుకు వచ్చాడు. ‘ఓ మై కడవులే’ అనే తమిళ సినిమా ఆధారంగా ఒరిజినల్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ ఎలా ఉందొ చూద్దాం.
కథ:
అర్జున్ (విశ్వక్సేన్).. అను (మిథిలా పాల్కర్) చిన్నప్పట్నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లికి చేసుకుంటారు. పెళ్లి అయినా కానీ అను పట్ల అర్జున్ కు ఎలాంటి ఫీలింగ్స్ కలగవు. దీనితో వాళ్ళ కాపురంలో కలహాలు వస్తాయి. ఆకారికి ఇద్దరూ విడాకులు తీఉస్కోవాలని నిర్ణయించుకుంటారు. అనుతో జీవితం నరకప్రాయం విడాకులకు సిద్ధపడ్డ అర్జున్ కు ఒక దైవదూత రెండో అవకాశం ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటి.. దాని వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. చివరికి అనుతో అతడి ప్రయాణం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
అద్భుతమైన స్క్రీన్ ప్లే, మ్యూజిక్,యాక్టర్స్ నటన
మైనస్ పాయింట్స్ :
VFX
విశ్లేషణ :
ఓరి దేవుడా సినిమా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. ఈ మూవీ లో సమయానికి తగ్గట్టు హాస్య సన్నివేశాలు ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు.