Urfi Javed: ఇలాంటి డ్రెస్సులు కంటే ఆ వీడియోలో నటిస్తే డబ్బులు వస్తాయంటూ ఆ నటి పై నెటిజన్స్ కామెంట్..!

Urfi Javed: బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను,తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు దారుణంగా నెటిజన్స్ ట్రోల్ చేస్తూ దారుణంగా కామెంట్లు చేస్తుంటారు. పలు సీరియల్స్ ద్వారా బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఈ పాపులారిటీతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన వస్త్రధారణ విషయంపై చేతిలో ట్రోల్  అవుతుండడం ఈమెకు సహజమే. తాజాగా ఈ బ్యూటీ మరొకసారి నెటిజన్ల కామెంట్లకు బలైంది. తాజాగా స్లిమ్ అండ్ సెక్సీ బ్యూటీ స్విమ్ సూట్ వేసుకుని ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా స్విమ్ సూట్ లో తన అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఈ ఫోటోపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇలాంటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే బదులు అలాంటి సినిమాలు వీడియోలో నటిస్తే బోలెడు డబ్బులు వస్తాయి కదా అంటూ ఈమె గురించి కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమా అవకాశాల కోసమే ఈ విధమైనటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మరి ఈమెకు వెండితెరపై తళుక్కుమనే అవకాశాలు ఎప్పుడు వస్తాయో వేచిచూడాలి.