TV – Celebrities: నేను శైలజ సీరియల్ లో నటించిన హారిక – ఏక్ నాథ్ లు రీల్ కపుల్ కాస్తా రియల్ కపుల్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సీరియల్ లో నటించే సమయంలో వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే భావన ప్రతి ఒక్కరికి కలిగింది. అసలు హారిక, ఏక్ నాధ్ లు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేను శైలజ సీరియల్ నుంచి శైలజ ను తీసివేసిన అప్పటినుంచి ప్రేక్షకులంతా అసంతృప్తికి లోనైన ఇటువంటి విషయం తెలిసిందే. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా బాలు, శైలజ కూడా బాధ పడ్డారు సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ ను తీసేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ డైరెక్టర్ కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు. అభిమానులంతా ఆ ట్విస్ట్ తో అభిమానులంతా డిసప్పాయింట్ అయ్యారు. చూడడానికి అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనబడుతుంది. శైలజని అంతగా అభిమానిస్తున్నారు అంటే ఆమె మంచితనం కూడా ఓ కారణం. శైలజ – బాలు జోడిని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
ఇక ఈ సీరియల్ లో నటించిన హారిక – ఏక్ నాధ్ లు చాలా బాగా నటించారు. హారికకు ఇంతకుముందు సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. ఏక్ నాథ్ కి ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా చాలా బాగా నటించారు. శైలజ మరియు బాలు ఫ్యాన్స్ ఖుషీ అవ్వాలంటే అందుకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి శైలజ – బాలు నిజ జీవితంలో పెళ్లి చేసుకోవడం. లేదా బాలు & శైలజ కలిసి మరొక కొత్త సీరియల్లో నటించడం. వీటిలో ఏ ఒక్కటి జరిగినా బాలు- శైలజ ఫ్యాన్స్ సంతోష పడతారు.
ఈ వివాహంతో శైలజ చనిపోయిందన్న వార్తను అందరూ మర్చిపోతారు. శైలజ మరణించినప్పుడు అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట నిజజీవితంలో కూడా జంటగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సీరియల్స్ ద్వారా వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది అనంతరం వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఏకనాథ్ స్టార్ మాలో కేరాఫ్ అనసూయ సీరియల్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. హారిక చెల్లెలి కాపురం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు.