నవంబర్ 20న బెంగుళూరులో నాగశౌర్య- అనూషల వివాహం.

యంగ్ హీరో నాగ శౌర్య వివాహం నవంబర్ 20న అనూషతో జరగనుంది. బెంగుళూరు JW మారియట్ వివాహ వేడుకలకు వేదిక కానుంది. ఉదయం 11:25 పెళ్లి ముహూర్తం.

నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి.

బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.