పైడ్ బ్యాచ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు

గత కొన్నాళ్ళనుండి మంచు ఫామిలీ ట్రోల్ల్స్ కి బాగా గురవుతుంది. ‘మా’ ఎన్నికల తర్వాత మంచు విష్ణు కి కూడా ట్రోల్ల్స్ వాళ్ళ చాలా ఇబ్బంది వచ్చింది. ఇన్నాళ్ల్లూ వీటిని లైట్ తీసుకున్న విష్ణు మొన్న యూటుబ్ర్స్ తో మీటింగ్ లో తనను టార్గెట్ చేస్తున్న యూట్యూబ్ చానెల్స్ కి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు ఎవరో త్వరలో చెప్తానని అన్నాడు.

రేపు తన సినిమా ‘జిన్నా’ విడుదల కి రెడీ గా ఉండగా…ఆ యూట్యూబ్ చానెల్స్ లిస్ట్ ని తన ట్విట్టర్ లో పెట్టాడు. అలాగే వాళ్ళ చానెల్స్ ని షట్ డౌన్ చెప్పిస్తా అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తన వార్నింగ్ కి ఆ చానెల్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.