షాకింగ్ : హైపర్ ఆదిపై విష్ణు ఫ్యాన్స్ దాడి? అసలు నిజం ఏమిటంటే.!

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కోసం తెలియని తెలుగు వారు ఎవరూ ఉండరు. తనదైన స్కిట్స్ పంచులు తో ఆది అదిరే నవ్వులు పూయిస్తాడు. అక్కడ నుంచే ఎన్నో సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆది ఈటీవీలోనే మరిన్ని షోలు కూడా చేస్తున్నాడు. అయితే ఆది ట్రెండింగ్ విషయాలు కొంచెం కాంట్రవర్సి అంశాలను తన స్కిట్స్ లో పెట్టుకొని వాటికి స్పూఫ్ చేస్తాడన్న సంగతి బాగా తెలుసు ఎపుడు నుంచో తన హిట్ ఫార్ములా లో ఇది కూడా ఒకటి.

కానీ రీసెంట్ గా మంచు విష్ణు పై ఓ స్పూఫ్ చేసాడు. తన మా ఎలక్షన్ టైం లో జరిగిన ఓ ప్రెస్ మీట్ పై స్పూఫ్ ఇది. మరి దీనిపైనే చాలా రచ్చ జరిగిందట. ఆదిని విష్ణు అభిమానులు కొట్టారని కూడా టాక్ వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు దీనిపై క్లారిటీ తెలుస్తుంది. నిజానికి ఆదిపై అసలు ఎలాంటి దాడి జరగలేదట. విష్ణు వరకు ఈ స్పూఫ్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే కానీ ఆది సేఫ్ గానే ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇదే అసలు నిజం.