డికాక్‌ మెరుపులు.. ఢిల్లీపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం

IPl 2021, Utter Flop Season This Time!

లఖ్‌నవూ వరుసగా మూడో విజయం సాధించింది. గురువారం దిల్లీ జట్టుతో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించింది. క్వింటన్‌ డికాక్‌ 80 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో కృనాల్‌ పాండ్యా 19*, ఆయుష్‌ బదోని 10* పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు