షణ్నూ, సిరిలపై లోబో సంచలన వ్యాఖ్యలు.?

Lobos Sensational Comments Against Shannu And Siri | Telugu Rajyam

త్రిమూర్తులు.. అంటూ సిరీ, షణ్ముఖ్, జశ్వంత్‌లు బిగ్ హౌస్‌లో ఈ సీజన్‌కి సంబంధించి, ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. గ్రూపుగా గేమ్ ఆడుతున్నారనీ, ఒకరిని ఒకరు ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకుంటున్నారనీ.. ఇలా ఒక్కటేమిటీ చాలానే కంప్లయింట్స్ ఉన్నాయి వీరి మీద.

ఇక, సిరి, షన్నూ విషయానికి వస్తే, వీరిద్దరి మధ్యా ఫ్రెండ్‌షిప్ అనే రిలేషన్ షిప్ అప్డేట్ అయ్యి, అంతకు మించి వేరే రిలేషన్ షిప్ ఏదో వీరి మధ్య నడుస్తోందనే రూమర్ కూడా వినిపిస్తోంది. కాగా, లేటెస్టుగా హౌస్ నుండి బయటికి వచ్చిన లోబో సిరి, షన్నూల రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భార్య కూడా చేయని పనులు షన్నూకి సిరి చేసి పెడుతుందనీ లేవగానే నోటికి బ్రష్ అందించడంతో వాళ్ల పర్ఫామెన్స్ స్టార్ట్ అవుతుందనీ లోబో చెప్పాడు. దాంతో, వీరి మధ్య ఏదో నడుస్తోందన్న టాక్‌కి మరింత బలం చేకూరినట్లయ్యింది. అన్నట్లు షన్నూ కెప్టెన్ అవ్వడానికి కూడా కారణం సిరినే.

కెప్టెన్సీ పోటీలో చివరకు సిరి, షన్నూ మాత్రమే మిగలడంతో ఆటోమెటిగ్గా సిరి, షన్నూ కోసం త్యాగం చేసేస్తుంది కదా.. అలాగే జరిగింది. లక్కీగా షన్నూ కెప్టెన్ అయిపోయాడలా.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles