అవునా.. సచిన్ టెండుల్కర్ కూతురు సారా ఆ క్రికెటర్ ను ప్రేమిస్తోందా?

is sara tendulkar dating shubman gill?

సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ కు దేవుడు. క్రికెట్ అభిమానులకు ఆదాధ్య దైవం అయన. సచిన్ ను క్రికెట్ లెజెండ్ అని కూడా పిలుస్తారు. వివాదాలకు దూరంగా ఉండే సచిన్… భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. క్రికెట్ కోసం ఎంతో చేశారు. భారత్ కు ఎన్నో విజయాలను అందించి.. భారత్ పేరు ప్రపంచమంతా మార్మోగేలా చేశారు. నేడు.. క్రికెట్ అంటే సచిన్.. సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి చేరుకున్నదంటే క్రికెట్ లో తన ప్రతిభను సచిన్ ఎంత చూపించారో అర్థం చేసుకోవచ్చు.

is sara tendulkar dating shubman gill?
is sara tendulkar dating shubman gill?

సచినే కాదు.. ఆయన ఫ్యామిలీ కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. సచిన్ క్రికెట్ ఆడే సమయంలోనూ పెద్దగా వివాదాల జోలకి పోరు. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ కూడా క్రికెట్ ప్లేయరే కానీ.. అర్జున్ అంతగా క్రికెట్ లో రాణించడం లేదు. అయినప్పటికీ.. అర్జున్ గురించి ఎవరూ ఏం రాయరు.

is sara tendulkar dating shubman gill?
is sara tendulkar dating shubman gill?

మరోవైపు సచిన్ కూతురు సారా టెండుల్కర్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన చదువుకు సంబంధించిన, టూర్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంది. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

is sara tendulkar dating shubman gill?
is sara tendulkar dating shubman gill?

అయితే.. ప్రస్తుతం సారాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దేశమంతా ప్రస్తుతం ఆ మ్యాటర్ గురించే మాట్లాడుకుంటోంది.

is sara tendulkar dating shubman gill?
is sara tendulkar dating shubman gill?

అదే సారా ప్రేమ వ్యవహారం. ఆమె యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో ప్రేమలో ఉంది అని వార్తలు వస్తున్నాయి. అది నిజమా? అబద్ధమా? అనేది దేవుడికే తెలియాలి కానీ.. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంది అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

శుభ్ మన్ గిల్ ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడుతున్నాడు. రెండు సంవత్సరాల కింద అండర్ 19 ప్రపంచకప్ గెలిచాం కదా. ఆ జట్టులో టీంమెంబర్. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల్లో బాగానే ప్రదర్శన కనబరుస్తున్నాడు.

is sara tendulkar dating shubman gill?
is sara tendulkar dating shubman gill?

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. సారా, శుభ్ మన్ ప్రేమ వ్యవహారం… ఇరు కుటుంబాలకు తెలుసట. అంటే సచిన్ కు కూడా ఈ విషయం తెలుసట. వాళ్లిద్దరూ ఓకే అంటూ పెళ్లి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. ఇది నిజమా? అబద్ధమా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.