ఆర్‌సీబీని చిత్తుచేసిన ఎస్ఆర్‌హెచ్‌.. హైదరాబాద్‌కు వరుసగా ఐదో విజయం!

SRH

ఐపీఎల్‌-2022లో ఎస్ఆర్‌హెచ్ వ‌రుస‌గా ఐదో విజ‌యం సాధించింది. ఆర్సీబీపై   9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. బ్యాటింగ్ చేసిన  68 ప‌రుగుల‌కే ఆర్‌సీబీ కుప్ప‌కూలింది. జానెస‌న్‌,న‌ట‌రాజ‌న్ దెబ్బ‌కు ఆర్‌సీబీ బ్యాట‌ర్లు విలవిలాడారు.  చెరో మూడు వికెట్లు సాధించ‌గా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌47 ప‌రుగుల‌తో దుమ్మురేపాడు.