టిఫిన్ ఒక దేశంలో లంచ్ ఒక దేశంలో చేసే ఈ టాలీవుడ్ హీరో గురించి మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులకు సచిన్ జోషి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా సచిన్ జోషి ఇండస్ఱ్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సచిన్ జోషి బిజినెస్ మేన్ గా కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. సచిన్ జోషి లంచ్ ఒక దేశంలో టిఫిన్ మరో దేశంలో చేయగల సామర్థ్యం ఉన్న నటుడు కావడం గమనార్హం.

వ్యాపారాల ద్వారా ఊహించని స్థాయిలో సంపాదించిన సచిన్ జోషికి నాలుగైదు స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఒక దీవితో ప్రపంచ దేశాలలో ఊహించని స్థాయిలో సచిన్ జోషి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. మల్టీ బిలియనీర్ అయిన సచిన్ జోషి సినిమాల ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. సచిన్ జోషి పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.

సచిన్ జోషి ఒక్కరోజు ఆదాయం మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. పలు సినిమాలకు సచిన్ జోషి ఫైనాన్షియర్ గా వ్యవహరించారని సమాచారం అందుతోంది. సచిన్ జోషి దగ్గర ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తన నెలసరి లాభాలలో 5 శాతం డబ్బులను క్యాన్సర్ రోగుల కోసం సచిన్ జోషి ఖర్చు చేస్తుండటం గమనార్హం. తోటి వ్యక్తులకు సాయం చేసే విషయంలో సచిన్ జోషి ముందువరసలో ఉంటారు. సచిన్ జోషికి రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఈడీ, మనీ లాండరింగ్ కేసులలో చిక్కుకోవడం ద్వారా సచిన్ జోషి వార్తల్లో నిలిచారు. సచిన్ జోషి కంపెనీలలో కొన్ని కంపెనీలు కాగితాలపై మాత్రమే ఉన్నాయని రియాలిటీలో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు సచిన్ జోషికి క్రేజ్ పెరుగుతుండగా సచిన్ జోషి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. సచిన్ జోషికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.