టాలీవుడ్ లో పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా లో పాయల్ నటన, గ్లామర్ చూసి ఇండస్ట్రీని ఊపేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. వెంకటేష్, రవి తేజ లాంటి స్టార్ హీరోల తో నటించినా కూడా ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.
అంతగా సక్సెస్ లేకపోవడంతో సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని పాయల్ ఒక వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల స్పాన్ తక్కువ. అందుకే చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతోంది పాయల్ రాజ్‌పుత్.
రీసెంట్ గా పాయల్ ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసిందంతా. అందులో న్యూడ్‌గా కనిపించడానికి కి కూడా పాయల్ ఓకే చెప్పిందట.. అరగంట సీన్ చేయడానికి పాయల్ భారీగా పారితోషకం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. వెబ్ సిరీస్ మొత్తానికి పాయల్ తీసుకునే రెమ్యూనరేషన్ కన్నా సిరీస్‌లో ఓ అరగంట సేపు చేయాల్సిన బెడ్ సీన్ కోసమే ఆమె దాదాపు అరకోటి డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.కేవలం అరగంట కాంప్రమైజ్ అయితే అర కోటి అకౌంట్లో పడుతుందని పాయల్ అంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ మధ్యే పాయల్ నటించిన ‘తీస్ మార్ ఖాన్’ రిలీజ్ అయ్యి, ప్లాప్ కూడా అయ్యింది. ప్రస్తుతం పాయల్ మంచు విష్ణు తో ‘జిన్నా’ అనే సినిమాలో నటిస్తుంది. ఒక వేల ఈ సినిమా హిట్ అయితే పాయల్ కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.