హీరో సాయి రామ్ శంకర్  బర్త్ డే సెలబ్రేషన్స్

హీ యం గ్ అండ్ డైనమిక్  హీరో సాయి రామ్ శంకర్  హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా వేయిదరువేయి సినిమా ఆఫీస్ లో ఘనంగా  భారీ కేక్ కటింగ్ జరిగింది.

శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్” హై వోల్టేజ్ యాక్షన్ ఎం టర్‌టైనర్‌గా రూపొం దుతున్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్   సరసన యశ శివ కుమార్  హీరోయిన్‌గా నటిస్తోం ది. సునీల్ , సత్యం రాజేష్ కీలక పాత్రలో నటిస్తున్నా రు. అయితే నేడు సెప్టెంబర్ 13 న  హీరో సాయి రామ్ శంకర్  పుట్టిన రోజు బర్త్ డే వేడుకను సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్  సినిమా   ఆఫీసులో వెయ్ దరువేయి  టీమ్ ఘనం గా నిర్వ హిం చారు.  ఈ కార్య క్రమం లో సాయి రామ్ శంకర్ ,  మరియు  వేయి దరువేయి యూనిట్ అం తా పాల్గొం ది. ఈ సం దర్భం గా ప్రొడ్యూసర్ దేవరాజు గారు  మాట్లాడుతూ.. ఇప్ప టికే వేయి దరువేయి  షూటిం గ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది . ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్.

జరుగుతున్నా యి. ఈ సినిమా రషెస్ చూశాక సినిమా  సూపర్ డూపర్ హిట్ అవుతుం దనే నమ్మ కం వచ్చిం ది. చిత్రం లోని సన్ని వేశాలు ఎం తో బాగా వచ్చాయి.

ఖచ్చి తం గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుం టుం ది. త్వ రలోనే మిగితా  ఫైట్స్ మరియు రెండు సాంగ్స్  పూర్తి చేసి ఈ సినిమాను గ్రాం డ్‌గా నవంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం .  హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. ముం దుగా నిర్మా త దేవరాజు గారికి మరియు మా డైరెక్టర్ నవీన్ రెడ్డి  గారికి ప్రత్యే కం గా శుభాకాంక్షలు చెబుతున్నా . వీళ్ళతో  సినిమా చేయడం చాలా సం తోషం గా ఉం ది. సెట్స్‌ పై ఎం జాయ్ చేస్తూ షూటిం గ్ చేశాం . దర్శక నిర్మా తలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌పుట్ విషయం లో ఎక్క డా వెనక్కి తగ్గకుం డా ముం దుకెళ్లారు.  దర్శకులు నవీన్ రెడ్డి  మాట్లాడుతూ..వేయి దరువేయి  సినిమా సెట్స్‌ పై సాయి రామ్ శంకర్  తన నటనతో అబ్బు రపరిచారు. నిర్మా త దేవరాజు  సపోర్ట్ చేస్తూ ఖర్చు విషయం లో వెనకాడలేదు. ఈ సినిమాను చాలా బాగా తీర్చి దిద్దుతున్నాం . మా హీరో గారికి ప్రత్యే కం గా బర్త్ డే విషెస్ చెబుతున్నా . ముందు ముందు  ఆయన మరిన్ని  సినిమాలు చేయాలి .

నటీ నటులు

హీరో : సాయి రామ్ శంకర్,
హీరోయిన్ : యషా శివకుమార్
సునీల్ , కాశీ విశ్వనాథ్,పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్ , థర్టీ ఇయర్స్ ప్రుధ్వి . చమక్ చంద్ర , ప్రభాస్ శ్రీను,అదుర్స్ రఘు .

సాంకేతిక నిపుణులు :

బ్యానర్: సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: దేవరాజ్ పొత్తూరు
దర్శకుడు: నవీన్ రెడ్డి
కెమెరామెన్: సతీష్ ముత్యాల
సంగీతం: భీమ్స్ సిసిరోలియా
ఎడిటర్ : ఉద్దవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్
పి. ఆర్. ఓ :శ్రీపాల్ చొల్లేటి