Telugu Young Heroine In Date : గాసిప్స్ : ఈ క్రికెటర్ తో డేటింగ్ లో ఉన్న తెలుగు ప్రముఖ యంగ్ హీరోయిన్.?

Telugu Young Heroine In Date

Telugu Young Heroine In Date : సినీ వర్గాల్లో చాలా వరకు పలువురు హీరోయిన్స్ ఎప్పటికప్పుడు డేటింగ్ లలో ఉంటారని వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాము. ముఖ్యంగా అయితే సినిమా మరియు క్రికెటర్స్ విషయంలో ఈ డేటింగ్స్ కోసం అధికంగా వినబడతాయి.

అయితే ఇప్పుడు అలాగే ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సినీ వర్గాల్లో మరియు క్రికెట్ మీడియాలో వినిపిస్తుంది. టాలీవుడ్ కి చెందిన అందులోని తెలుగు హీరోయిన్ ఇండియన్ యంగ్ క్రికెటర్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదట సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ “టాక్సీ వాలా” తో పరిచయం అయ్యిన గ్లామరస్ హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అట.

అలాగే ఆ క్రికెటర్ వేంకటేష్ అయ్యర్ అట. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని ఫ్రెష్ గా వైరల్ అవుతున్న టాక్. అయితే వీరికి ఎపుడు ఎలా పరిచయం జరిగిందో కానీ నేషనల్ మీడియా వర్గాలు కూడా ఈ అంశాన్ని చెప్తుండడంతో నమ్మక తప్పడం లేదు. (Telugu Young Heroine In Date)…

రీసెంట్ గా అయితే ఈ యంగ్ హీరోయిన్ “తిమ్మరుసు”, “ఎస్ ఆర్ కల్యాణమండపం” చిత్రాల్లో కనిపించింది. అలాగే మరిన్ని ఆసక్తికర సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే వేంకటేష్ అయ్యర్ కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ లో ఇప్పుడు ఆడుతున్న సంగతి తెలిసిందే.