శనివారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ. 65,000 గా ఉంది. బంగారంపై రూ.400 పైగా తగ్గగా.. వెండి ధరలు రూ.1000 మేర తగ్గాయి. తెలుగు రాష్టాల్లో బంగారం ధరలను చూస్తే..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.