Skip to content
TeluguRajyam Logo
  • హోమ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • తెలంగాణ‌
  • సినిమా
    • మూవీ రివ్యూ
  • ప్రత్యేకం
  • లైప్‌స్టైల్‌
  • ఫొటోస్
  • ఇంగ్లీష్

Home » Jr Ntr Wife : ఫేక్ అలర్ట్ : ఆ అకౌంట్ జూ. ఎన్టీఆర్ భార్యది కాదు..జాగ్రత్త!

Jr Ntr Wife : ఫేక్ అలర్ట్ : ఆ అకౌంట్ జూ. ఎన్టీఆర్ భార్యది కాదు..జాగ్రత్త!

By News Desk on జనవరి 27, 2022జనవరి 27, 2022

 Jr Ntr Wife : మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ కపుల్ లో మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు తన భార్య లక్ష్మి లది కూడా ఒకటి. అయితే దాదాపు మన స్టార్ హీరోల భార్యలు అంతా సోషల్ మీడియాలో ఉన్న సంగతి తెలిసిందే. వారంతా ఎక్కువగా ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లలోనే ఉన్నారు.

అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ భార్య సోషల్ మీడియాలో లోకి ఎంటర్ అయ్యినట్టుగా ట్విట్టర్ లో ఒక అకౌంట్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో వైరల్ అవుతుంది. ఈరోజే తాను ట్విట్టర్ లోకి ఎంటర్ అయ్యానని నా ఫస్ట్ ట్వీట్ కూడా నా భర్త ఎన్టీఆర్ తో దిగిన ఫోటో తోనే పెడుతున్నానని పోస్ట్ కూడా చేసింది.

అయితే దీనికి రీచ్ అంతా బాగానే వచ్చేసింది, పైగా చాలా మంది ఈ 5 గంటల్లోనే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ అసలు విషయం లోకి వెళితే అది అధికారిక అకౌంట్ కాదట. కేవలం ఫాలోవర్స్ కోసమే ఎవరో ఫేక్ అకౌంట్ తయారు చేసినట్టు తెలుస్తుంది.

మరి అలాగే ఒకవేళ ఇదే నిజమైన అకౌంట్ అయితే సినీ వర్గాల్లో ప్రముఖులు ఆల్రెడీ వెల్కమ్ పోస్ట్ లు కూడా పెట్టేవారు. అవి కూడా లేకపోయే.. సో ఈ ఖాతా ఎన్టీఆర్ భార్యది కాదని కన్ఫర్మ్ అయ్యింది. అందుకే ట్విట్టర్ వినియోగదారులు అయితే ఈ అకౌంట్ తో జాగ్రత్తగా ఉంటే మంచిది.

https://twitter.com/LakshmiNTR_/status/1486574847920533506?s=20

See more ofNews EntertainmentFake News Alert Jr Ntr Wife Fake Social Media Account Spotted Fake Social Media Account on Jr Ntr Wife Name Jr Ntr Wife Lakshmi Pranathi lakshmi pranathi Social media

Related టపాలు

పసుపు పచ్చ కోకలో తళుక్కుమన్న అనసూయ.. ఈమె అందాల విందుకు ఫిదా అవుతున్న నెటిజన్స్!

అంగరంగ వైభవంగా ఆది,నిక్కీల రిసెప్ష‌న్‌.. ఫొటోస్ వైరల్..?

ప్రియుడి చేతితో గోరుముద్దలు తింటున్న నయనతార.. ఫొటోస్ వైరల్!

ఆది పురుష్ టీమ్ కళ్ళు తెరవండి..అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్..?

Facebook Twitter Whatsapp Telegram Pinterest Email

Recent Articles

  • ‘మహా’నాడు: ఆ కళ ఏమైంది చెప్మా.?
  • సిక్కోలు వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయ్.!
  • దళపతి విజయ్ -వంశీపైడిపల్లి చిత్రం భారీ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి
  • Big Boss: దారుణంగా మారిన బిగ్ బాస్ విన్నర్స్ పరిస్థితి.. బిందు అయిన బ్రేక్ చేస్తుందా?
  • పసుపు పచ్చ కోకలో తళుక్కుమన్న అనసూయ.. ఈమె అందాల విందుకు ఫిదా అవుతున్న నెటిజన్స్!
  • కమల్ హాసన్ ‘విక్రమ్’ కి యు/ఎ సర్టిఫికేట్ 400+ థియేటర్లలో రిలీజ్
  • యాంకర్ ప్రదీప్ కారణంగా తల్లి చేత తిట్లుతిన్న డీజే టిల్లు హీరో!
  • గుర్రం కాదు.. గాడిదంటూ ఆశు రెడ్డిను భారీ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే?
  • F3 Success Celebrations : ‘ఎఫ్3’ సక్సెస్ సెలబ్రేషన్స్
  • రష్మిక వస్త్రధారణపై భారీ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. నీకు అవసరమా అంటూ కామెంట్స్!
  • అశోకవనంలో అర్జున కళ్యాణం ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన ఆహా!
  • బిగ్ న్యూస్ : డ్రగ్స్ కేసులో స్టార్ హీరో కొడుక్కి క్లీన్ చిట్ అట.!
  • ఒక్కో ఇంటర్వ్యూకి బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
  • “ఎఫ్ 3” లో అందరి స్టార్ హీరోల ఫాన్స్ కి ఫుల్ మీల్స్ తో ట్రీట్..!
  • జుట్టు తెల్లగా మారిందంటూ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. వీడియో వైరల్!
  • మళ్లీ నిర్మాతగా మారిన నాగబాబు… ఈసారైనా హిట్ కొడతాడా?
  • F3 Movie Review : ఎఫ్‌3 మూవీ రివ్యూ.. ‘ఫన్‌’కు బదులు ఫ్రస్టేషన్‌!
  • చైతన్య థాంక్యూ టీజర్ పై స్పందించిన రానా.. కరెక్ట్ గా సరిపోయావంటూ కామెంట్స్!
  • ప్రపంచ వ్యాప్తంగా “RRR” కి మరోసారి సంచలన రెస్పాన్స్..!
  • నటరాజ్ మాస్టర్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన బిందు మాధవి తండ్రి..?

TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public.

Contact us: newsdesk@telugurajyam.com

  • Home
  • Privacy Policy
    • Corrections Policy
    • Ethics Policy
    • Fact-Checking Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright - TeluguRajyam.com