“ఆక్రోశం” సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి   పొందుతారు.. నిర్మాత సీహెచ్‌ సతీష్‌ కుమార్‌

ఆర్‌. విజయ్‌ కుమార్‌ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై అరుణ్‌ విజయ్‌, పల్లక్‌ లల్వాని, కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌.  మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి నటీ నటులుగా జి.యన్. ఆర్ కుమారవేలన్‌ దర్శకత్వంలో ఆర్‌.విజయకుమార్‌ నిర్మించిన రివేంజ్‌ డ్రామాతో కూడిన  తమిళ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ‘సినం’ చిత్రాన్ని తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, శ్రీమతి జగన్మోహనిల కొలబ్రేషన్ తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా

చిత్ర నిర్మాతల సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎమోషన్‌ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే ఇంతకుముందు మా బ్యానర్‌లో  మంచి కమర్సియల్ కంటెంట్ తో వచ్చిన ‘ఏనుగు’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందింది. నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌గా తమిళ ‘సినై’ ట్రైలర్ ను చూసి ఆశ్చర్య పోయాను. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామనే సంతృప్తి ఖచ్చితంగా పొందుతారని చెప్పగలను అన్నారు.

నటీనటులు:
అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్, ఆర్. యన్. ఆర్ మనోహర్, కే. యస్. జి.వెంకటేష్, మరుమలార్చి భారతి తదితరులు

టెక్నిషన్స్ 
ప్రొడక్షన్ హౌస్ – విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొడ్యూసర్ – సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, ఆర్.విజయకుమార్, దర్శకుడు – జి. యన్ ఆర్ . కుమారవేలన్, సంగీతం – షబీర్ తబరే ఆలం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ – మైఖేల్ బి. యఫ్.ఏ, ఎడిటర్ – ఎ రాజమహమ్మద్, అసోసియేట్ సినిమాటోగ్రఫీ – సోడా సురేష్, అసోసియేట్ డైరెక్టర్ – కార్తీక్ శివన్, కో డైరెక్టర్ – శరవణన్ రతినం, స్టోరీ – డైలాగ్ – ఆర్ శరవణన్, కాస్ట్యూమ్ డిజైనర్ – ఆరతి అరుణ్, లిరిక్స్ – కార్కి, ఏకనాథ్, ప్రియన్, తమిజానంగు, డి. ఐ  & వి. యఫ్. యక్స్: నాక్ స్టూడియోస్, డి. ఐ కలరిస్ట్: రాజేష్ జానకిరామన్, స్టిల్స్: జయకుమార్ వైరవన్, స్టంట్ – స్టంట్ సిల్వా, ప్రొడక్షన్ అడ్వైజర్: ఆర్ రాజా, పి. ఆర్. ఓ – బియాండ్ మీడియా (సురేంద్ర కుమార్ నాయుడు –  ఫణి కందుకూరి ), మ్యూజిక్ లేబుల్ – ముజిక్ 247, పోస్టర్స్ డిజైన్: విక్రమ్ డిజైన్స్