నివేదా థామస్ ఆ హీరోని ప్రేమించిందా?

నాచురల్ యాక్టింగ్ తో సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న యంగ్ బ్యూటీ నివేదా థామస్ కి తెలుగు, తమిళ్, మలయాళం లో మంచి పేరుంది. 2002లో మలయాళం  మూవీ ‘ఉత్తర’తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన నివేదా.,,ఆ తరువాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్” మై డియర్ బూతంలో” కూడా నటించింది.

నాని ‘జెంటిల్మన్’ సినిమాతో తెలుగు లో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ తర్వాత ‘జై లవ కుశ’, ‘వి’, ‘శాకినీ డాకిని’,  ‘180 ‘, ‘నిన్ను కోరి’ లాంటి కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

కాంట్రోవర్సిస్ కి దూరంగా ఉండే నివేద లవ్ స్టోరీ గుర్నించి ఒక వార్త వైరల్ అవుతుంది.  తన కెరియర్ స్టార్టింగ్ లో నివేదా ఓ మలయాళ యంగ్ హీరోని ప్రేమించిందని అతని పెళ్లి కూడా చేసుకోవాలనుకునిందని అక్కడ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి .

అయితే తన పెళ్ళికి నివేద పేరెంట్స్ ఒప్పుకోలేదట. ఆ హీరో ది నివేద డి వేరే క్యాస్ట్ కావడంతో నివేద పేరెంట్స్  ఒప్పుకోలేదు. అంతేకాదు నివేద ఇంట్లో వాళ్ళు..” నువ్వు కానీ అతని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటాము అని బెదిరించడంతో” నివేద ప్రేమ కన్నా పేరెంట్స్ ఏ ముఖ్యం అని అతనిని.. అతని ప్రేమని వదులుకునిందట. అయితే అతను మాత్రం వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యాడు అన్నట్టు తెలుస్తుంది .