Naga chaitanya: సమంత,నాగచైతన్య విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని కొంతకాలం ఐన ఏదో ఒక వార్త వారి గురించి చక్కర్లు కొడుతూనే ఉంది. సామ్ చై విడిపోడానికి కారణాలు వారు కానీ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట మీడియాకి చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎవరికీ వాళ్ళు వాళ్లకు నచ్చింది అనేసుకుంటున్నారు. అయితే సమంత చైతూ ఈవేవి పట్టించుకోకుండా వాళ్ళ కెరీర్ లో బిజీగా ఉన్నారు. అయితే సామ్ చైతూకి సంబంధించిన ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
అప్పట్లో మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరించిన ఒక టాక్ షో లో సామ్ చైతూ గురించి చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది. చైతూకి తన ఫస్ట్ వైఫ్ తన దిండు అని ఎపుడు దాన్నే హాగ్ చేసుకొని పడుకుంటాడని తనకు ముద్దు పెట్టాలన్న పిల్లో అడ్డొస్తోందని చెప్పింది. అప్పటి వీడియో ఇపుడు వారి విడాకుల తర్వాత వైరల్ అవుతోంది. సమంత విడాకుల తర్వాత ఏ మాత్రం స్పీడ్ తగ్గించలేదు.
విడాకుల పెట్టిన తర్వాత సమంత వరుస సినిమాలతో ఎంత బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈమె నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీడబ్బింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు యశోద అనే ఇంకో మూవీ చేస్తోంది తమిళలో విజయ్ సేతుపతితో ఒక మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవే కాకా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది.
