వైరల్ : కంగనాకి, మోడీకి గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!

మన టాలీవుడ్ సినిమాతో పరిచయం అయ్యి బి టౌన్(బాలీవుడ్) లో చక్ర తిప్పుతున్న స్టార్ హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఒకరు. అయితే ఈ కంగనా కి కాంట్రవర్సీలు కూడా కొత్త కాదు. ఎప్పుడూ ఏదొక ఇష్యూ తో సంచలనం గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు కంగనా సహా దేశ ప్రధాని నరేంద్ర మోడీ లపై బాలీవుడ్ సీనియర్ నటుడు నజీరుద్దీన్ షాహ్ చేసిన కౌంటర్ సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

ఇంతకీ అతడు ఏమన్నాడంటే కంగనా కి దేశంలో ప్రతీ నటుడు తోని సమస్యే.. ఒక్క నరేంద్ర మోడీ తో తప్ప అనే స్టేట్మెంట్ చెయ్యడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరి కంగనా ని మోడీ రేర్ స్థాయిలో తాను టార్గెట్ చెయ్యడానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. అయితే నజీరుద్దీన్ హృతిక్ రోషన్ నటించిన క్రిష్ తో తెలుగు వాళ్లకు బాగా తెలుసు.