Vidya Balan : హాట్ ఫోటో షూట్ పై విద్యా బాలన్ అదిరే రిప్లై..!

Vidya Balan : జెనరల్ గా ఏ మోడల్ అయినా హీరోయిన్ అయినా తనకి ఫోటో షూట్స్ ఎంతో అవసరం. ఇంకా మన తెలుగు కన్నా అయితే బాలీవుడ్ హీరోయిన్స్ ఓ రేంజ్ లో తమ సరికొత్త ఫొటోస్ ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంటారు. ఇలా సాధారణమైన ఫోటో షూట్ లు కొన్ని సార్లు హీటెక్కించే హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు.
అయితే ఈ హాట్ బ్యూటీస్ లో ఒకరైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్య బాలన్ కూడా ఒకరు. తన కెరీర్ ఆరంభంలో అయితే విద్యా బాలన్ ఓ లెవెల్లో హాట్ షో చేసి చూపించింది. కానీ ఇప్పుడు కెరీర్ పరంగా వాటి ఎన్నటికీ కూడా చాలా  ఆసక్తిగా ఈమెకి ఈ ప్రశ్న ఎదురైంది.
ఎందుకు హాట్ ఫోటో షూట్ మీరు చెయ్యట్లేదు అని నెటిజన్స్ ని ప్రశ్న రాగా దానికి ఈమె ఇచ్చిన సమాధానం బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. నేను షూటింగ్ చేసేటప్పుడే లొకేషన్ లో చాలా హాట్ గా ఉంటుంది. అందుకే అదే హాట్ ఫోటో షూట్ అంటూ వింతైన సమాధానం ఇచ్చేసింది.
దీనితో ఈ తమాషా ఆన్సర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే విద్యా బాలన్ పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. అలాగే తెలుగులో అయితే లాస్ట్ గా బాలయ్యతో ఎన్టీఆర్ కథానాయకుడు మరియు మహా నాయకుడు సినిమాల్లో నటించింది.