Home News బిగ్ బాస్4: అభిజిత్ పరువుతీసింది.. మోనాల్ సిస్టర్ మామూల్ది కాదు!!

బిగ్ బాస్4: అభిజిత్ పరువుతీసింది.. మోనాల్ సిస్టర్ మామూల్ది కాదు!!

బిగ్ బాస్ షోలో అభిజిత్ మోనాల్ మధ్య జరగుతున్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. మోనాల్ డబుల్ గేమ్, మాటలు మార్చడం వంటివి నచ్చకపోవడంతో అభిజిత్ మోనాల్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే మోనాల్ గురించి అప్పుడప్పుడు హారిక, లాస్య, నోయల్‌తో ముచ్చటించేవాడు. ఆ విషయాలను అభిజిత్ మోనాల్‌తో కూడా చర్చించేవాడు. ఇదే విషయాన్ని మోనాస్ సిస్టర్ అభిజిత్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తూ చెప్పింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ టచ్‌లో భాగంగా కంటెస్టెంట్లను చూడటానికి వచ్చిన ఇంటి సభ్యులందరూ కూడా మంచి విషయాలే చెప్పారు. ఎవ్వరూ కూడా నెగెటివ్ పాయింట్స్ చెప్పనేలేదు.

Bigg Boss 4 Telugu Monal Sister Hemali About Abhijeet
Bigg Boss 4 Telugu Monal sister Hemali ABout ABhijeet

అందరూ బాగా ఆడుతున్నారు. బాగానే ఉన్నారంటూ అందరూ చెప్పారు. కానీ మోనాల్ సిస్టర్ హెమాలి మాత్రం అభిజిత్‌ను కించపరిచేలా మాట్లాడింది. కనీసం అందరినీ ప్రేమగా కూడా పలకరించలేదు. పైగా మోనాల్ బాగా ఆడుతోందని కలరింగ్ ఇచ్చింది. బయట నా గురించి అఖిల్ గురించి ఏమైనా తప్పుగా వెళ్తోందా? అని మోనాల్ అడిగితే కూడా అంతగా సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేసింది. అంతా బాగానే ఉంది అని కవర్ చేసింది.

అయితే అభిజిత్‌కు మాత్రం చిన్న ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏదైనా ఉంటే ముందే మాట్లాడాడు.. అంది మంచైనా చెడైనా సరే అని అభికి కౌంటర్ వేసింది. దీంతో అఖిల్ సోహెల్ మోనాల్ లోలోపల సంబరపడినట్టున్నారు. అవినాష్ అరియానా కూడా ఈ విషయంపై చర్చించారు. అలా చెప్పడంపై అభిజిత్ హర్ట్ అయినట్టున్నాడు. హారిక కూడా బాగానే ఫీలైనట్టుంది. అభిజిత్ హారికలను మోనాల్ సిస్టర్ అసలు పట్టించుకోనే లేదు. 

- Advertisement -

Related Posts

అభిమానుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్.. నిజమేనా.?

నిఖార్సయిన పవన్ కళ్యాణ్ అభిమానులెవరైనా, జనసేన పార్టీకే ఓటు వేసి వుంటారు 2019 ఎన్నికల్లో. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగి వుంటుంది. సినీ అభిమానం అంటే అలాగే...

కాజల్ అగర్వాల్ పెళ్లి తరవాత నటించబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే.. భర్త కి స్క్రిప్ట్ వినిపించింది.

కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత సినిమాలు మానేస్తుందని ప్రచారం చేసిన వాళ్ళకి గట్టి షాకిచ్చింది. పెళ్ళి తర్వాత మొట్ట మొదటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇండస్ట్రీలో అందరికీ...

పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. న‌లుగురు కెప్టెన్స్‌తో మెగాస్టార్ పిక్ వైర‌ల్‌

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మ‌ధ్య‌లో రాజ‌కీయాల వైపు వెళ్లిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చి అల‌రిస్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఖైదీ...

సూర్య – బోయపాటితో సినిమా ? వద్దు బాబోయ్ అంటున్న అతని ఫ్యాన్స్ ?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ఆధారంగా లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధ...

Latest News