బ్రేకింగ్: ఏపీ హైకోర్టు ఏమాత్రం తగ్గడం లేదు.. మరోసారి ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయ

ap highcourt judgement over election commission petition

ప్రస్తుతం న్యాయవ్యవస్థపై ఏపీలో పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది.

ap highcourt judgement over election commission petition
ap highcourt judgement over election commission petition

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం అస్సలు తమకు సహకరించడం లేదని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఈసీకి సహకరించాల్సిందేనని తేల్చి చెప్పింది.

దీంతో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినంత పని అయింది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్.. ఏపీ హైకోర్ట్ లోని కొందరు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.